Sainik School Contract Jobs 2025:
సైనిక్ స్కూల్లో పనిచేయడానికి స్కూల్ మెడికల్ ఆఫీసర్, 0GT, నర్సింగ్వా, కౌన్సిలర్, వార్డ్ బాయ్స్ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటేషన్స్ గ్యారీ చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక పరీక్ష ఉంటుందో ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు మెడికల్ చెకప్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు మరియు గరిష్టంగా 50 సంవత్సరాలు పెంచకుండా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ విడుదల చేసినటువంటి ఉద్యోగాలన్నీ కూడా మనం చూసుకోనట్లయితే గనక కాంట్రాక్ట్ విధానంలో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ కాంట్రాక్ట్ అనేది మనకి ఒక సంవత్సరం పాటు అయితే ఉంటుంది.
Qualification :
ఈ సైనిక్ స్కూల్లో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ రిలీజ్ చేశారు కాబట్టి మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక 10th, diploma, any degree, Msc, B. Ed, MBBS వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ సైనిక్ స్కూల్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం 08 పోస్టులు విడుదల చేయడం జరిగింది. మరి వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే స్కూల్ మెడికల్ ఆఫీసర్, 0GT, నర్సింగ్వా, కౌన్సిలర్, వార్డ్ బాయ్స్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ కూడా జీవితాలు విషయానికి వచ్చినట్లయితే గనక మీకు ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
వార్డ్ బాయ్స్ – ₹20,000/-
స్కూల్ మెడికల్ ఆఫీసర్ – ₹47,000/-
PGT – ₹47,000/-
నర్సింగ్, కౌన్సిలర్ – ₹25,000/-
Selection process :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వాలంటే ముందుగా మీరు ఒక ఎగ్జామ్ అనేది తప్పనిసరిగా రాయాలి. ఎగ్జామ్ రాసేస్తే మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి అప్పుడు మీకు మెడికల్ చెక్ అప్ ఉంటుంది మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైనదే విషయానికి వచ్చినట్లయితే గనుక Oct 25th to Nov 17th మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Other details :
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ వచ్చేంత తేదీ నుంచి 21 రోజులు పాటు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఆంటీలు ఎక్కడ మనం చూసుకున్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి మనకు నవంబర్ 17వ తేదీ అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది.