సైనిక్ స్కూల్ లో Govt జాబ్స్ | Sainik School LDC Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School LDC Notification 2026:

సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి లోయర్ డివిజన్ Clerk – LDC ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు..

ఈ యొక్క Clerk ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 27 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.. దీనికి 10th అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు. దీనికి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా 30 వేలకు పైగా జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 

18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది అప్పుడే చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 01 LDC జాబ్స్ అనేవి మనకు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. మీకు కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం అనేది బేసిక్ గా ఉన్నట్లయితే సరిపోతుంది. జాబ్ ఎందుకు లో భాగంగా మీకు ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దాంట్లో Pass అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిడాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Join Our Telegram Group

Organisation :

ఈ నోటిఫికేషన్ అనేది మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక సైనిక్ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది.గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్స్ అనేవి మనకు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Vacancies:

సైనిక్ స్కూల్లో మనం చూసుకున్నట్లయితే కనుక 01 వేకెన్సీస్ తో మనకు అఫీషియల్ గా లోయర్ డివిజన్ క్లర్క్ – LDC అని జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Age :

18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క సైనిక్ స్కూల్లో రిలీజ్ చేసినటువంటి క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ తనకి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉందని నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సైనిక్ స్కూల్లో భాగంగా మనకు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క లోయ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్కు సంబంధించి మీరు అప్లై చేయడానికి 10th Pass అయిన పురుషులు మరియు స్త్రీలు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. 

NIAB లో బంపర్ జాబ్స్

Salary :

సైనిక్ స్కూల్ జాబ్స్కు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీరు ₹35,000/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఎగ్జామ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దాంతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే దాంట్లో మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా మీకు ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

RBI లో బంపర్ జాబ్స్

Important Dates :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 27 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Apply process :

సైనిక్ స్కూల్ ఉద్యోగులకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!