Sainik School Rewari Recruitment 2025:
Sainik స్కూల్లో పనిచేయడానికి కాంట్రాక్టు విధానంలో మనకు ట్రైన్డ్ గ్రాడ్ టీచర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలలో ఉద్యోగం సంపాదిస్తే కనుక మీరు కాంటాక్ట్ విధానంలో ఈ సంస్థలో పని చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి మంచి విషయం ఏంటంటే కనుక ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఉండడానికి మీకు వాళ్లే రూమ్ అంటే వసతి సదుపాయంతో పాటు భోజన సదుపాయం కూడా ఉచితంగా వాళ్లే మీకు ఇవ్వడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు.
Job details :
ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్లకి కచ్చితంగా కనీసం 10వ తరగతి విద్యార్థులు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 04 పోస్టులకు సంబంధించిన సోషల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ విభాగంలో ఉన్నటువంటి TGT – ట్రెండ్ గ్రాచ్యువల్ టీచర్స్ మరియు మెస్ మేనేజర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కాంటాక్ట్ విధానంలో ఫీల్ చేయడం జరుగుతుంది.
అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి కనీసం 18 నుంచి 50 సంవత్సరాలు గరిష్టంగా ఉన్నా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పొచ్చు.
Other details :
సైనిక్ స్కూల్లో ఈ కాంటాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని ₹30,400/- to ₹70,900/- నెలవారి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక డిసెంబర్ 27 నుంచి జనవరి 16 మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అవకాశమైతే ఇవ్వడం జరిగింది.
ఇందులో విడుదల చేసిన వీధి రకాల ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక కనీస అర్హత వచ్చేసరికి 10th, 12th, Degree, B. Ed అర్హతలు ఉన్నట్లు అయితే కనుక మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది గమనించాలి.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మొదటగా మీకు రాత పరీక్ష ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే జనవరి 16 వరకు కూడా సమర్పించవలసి ఉంటుంది.