SAMEER Recruitment 2025:
సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ – SAMEER నుండి అధికారికంగా 36 పోస్టులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి డిప్లమో క్వాలిఫికేషన్ ఉన్న లేకపోతే BSC క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయండి 18 నుంచి 30 సంవత్సరాలు వయసే వర్క్ అయితే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా 25 వేల నుంచి 45 వేల మధ్యలోనే జీతాలు అనేవి ప్రతినెలా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అయిపోయిన తర్వాత అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
దీనికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీకైతే అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Organisation:
సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ – SAMEER నుండి అధికారికంగా ఇప్పుడే మనకు అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఉద్యోగాలు.
👉Age:
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల మధ్యలో ఎవరికైతే వయస్సు ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారి కానీ ఎవరైనా కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఎటువంటి ఎక్ష్ప్రెస్స్ కూడా అవసరం లేదు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
నిద్ర విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే ITI / Diploma / BSC ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
ఈ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టులకు సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అని జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఇందులో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సెలక్ట్ అయితే గనక మీకు జీతాలు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు 25000 నుంచి 45 వేల మధ్యలోనించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 1టో తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.
👉Selection Process:
ఈ జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ముందుగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. దీనిలో భాగంగా మీకు టెక్నికల్ సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ వంటి అంశాల పైన ప్రశ్నలు ఉంటాయి.
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది రాత్రి పరీక్షకు సంబంధించి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.l
👉Apply Process:
ఈ జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లోకి వెళ్లి డీటెయిల్స్ చదువుకున్న తర్వాత ఆసక్తి అర్హత ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.