SBI 5180 Clerk Jobs Recruitment 2025:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI ద్వారా మనకు జూనియర్ అసోసియేట్ – Clerk అని జాబ్స్ కోసం 5180 పోస్టులు SBI 5180 Clerk Jobs Recruitment 2025 ద్వారా విడుదల చేశారు.Any Degree అర్హతతో మీరు అప్లై చేయవచ్చు.
46 వేలకు పైగానే ప్రతినెల జీతం అనేది పొందవచ్చు. దీనికి ముందు ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఉంటుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 20 నుంచి 28 సంవత్సరాలు వరకు వయస్సు అనేది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి కంప్లీట్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మీరు ఆగస్టు 26 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
సెప్టెంబర్ లో మీకు ప్రిలిమ్స్ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష అనేది నవంబర్లో నిర్వహించడం జరుగుతుంది.
👉 Organization Details:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI అనే సంస్థ ద్వారానే మనకు అధికారికంగా ఈ యొక్క SBI 5180 Clerk Jobs Recruitment 2025 అనేది జరుగుతూ ఉంది. కావున ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఉంటే వారైతే అప్లై చేసుకోండి.
👉 Age:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన గుమస్తా ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి 20 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని వెసులుబాటించారు. అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ SBI 5180 Clerk Jobs Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి Any Degree క్వాలిఫికేషన్ అనేది మీకు Dec 31st, 2025 నాటికి కంప్లీట్ అయితే అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫునుంచి మనకి గుమస్తా లెవెల్లో పని చేయడానికి 5180 Clerk (Junior Associate) జాబ్స్ అనేవి విడుదల చేశారు.
👉Salary:
ఈ క్లర్కు ఉద్యోగాలకు ఎంపికైన కాండిడేట్స్ కి 46,000/- నెలవారీ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.. వీటితోపాటు ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Fee:
UR/ OBC / EWS – 750/-
SC/ST/PWD – No Fee
ఫీజు మీరు ఆన్లైన్ విధానంలోనే చేయవలసి ఉంటుంది. మీయొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా లేదా UPI ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
👉Important Dates:
ఈ SBI 5180 Clerk Jobs Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆగస్టు 6 నుంచి ఆగస్టు 26 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Prelims – Sep 2025
Mains – Nov 2025
👉Selection Process:
క్రింది విధంగా మీకు సెలక్షన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది.
- మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది
- మెయిన్స్ పరీక్ష ఉంటుంది
- లాంగ్వేజ్ ప్రొఫెషన్ కి పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్
రాత ఎగ్జామ్ లో భాగంగా ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మొత్తం అన్ని కూడా కలుపుకొని 100 మార్కులు పేపర్ ఉంటుంది.
👉Apply Process:
SBI అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలు చదువుకొని ప్రాపర్ గా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సూచించిన విధంగా మీరు పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.