25 గం. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | SBI Agent Jobs 2024 | Latest SBI Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Agent Jobs 2024:

ఈ జాబ్స్ ని ప్రముఖ Bank సంస్థ అయిన SBI నుండి SBI Agent Jobs 2024ద్వారా SBI Agent Jobs 2024 జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి ఉండి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని వెసులుబాటు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అఫీషియల్ గా కల్పిస్తూ ఉన్నారు.

SBI Agent Jobs 2024

ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి కావలసినటువంటి అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతభత్యాలు, ఇన్సెంటివ్ మరియు కమిషన్స్, వర్క్ టైమింగ్,  జాబ్ లొకేషన్ వంటి పూర్తి వివరాలనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SBI Agent Jobs 2024 అనే జాబ్స్ ని మనకి ప్రభుత్వ  బ్యాంకింగ్ సంస్థ అయిన SBI వారు Official గా విడుదల చేయడం జరిగింది.

ఇది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కాంటాక్ట్ ఫేసెస్ గాను మరియు ఫ్రీ లాన్సింగ్ గాను చేయడానికి కూడా చాలావరకు ఉద్యోగాలు అనేవి ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ సెల్ గా ఇన్సూరెన్స్ పాలసీలుగా సంబంధించిన ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఉదాహరణకి స్టూడెంట్స్, ఇంటిలో ఉండే హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్, సైడ్ ఇన్కమ్ కోసం చూస్తున్న క్యాంటీడేట్స్ ఇలా ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం బేసిస్ కింద ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు.

దేవాదాయ శాఖ లో 500 జాబ్స్ విడుదల

రైల్వే లో 5,647 జాబ్స్ విడుదల

Real లో భారీ WFH జాబ్స్

👉 Age:

 ఈ SBI Agent Jobs 2024 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడవారు మరియు మగవారు ఈ ఉద్యోగాలకి అర్హులు. ప్రస్తుతం ఏదన్నా చదువు చదువుకుంటున్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండి స్కిల్స్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మిస్ అవకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి.

👉Education Qualifications: 

ఈ SBI Agent Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు కనీసం 10 వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు కచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్పుడు మీకు కంపెనీ వారు కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

 ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకొని అవిసెలుబాటు ఉంది కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు.

👉Salary:

ఈ SBI Agent Jobs 2024 అనే జాబ్స్ కి మీరు చేస్తున్న వర్క్ ని ఆధారంగా చేసుకొని సాలరీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి ఉంటాయి. ఆ పాలసీలను మీరేం చేయాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి వాటి పైన అవగాహన కల్పించి వాళ్లకు నచ్చినట్లయితే వాళ్లకా ఇన్సూరెన్స్ పాలసీలను సేల్ చేయవలసి ఉంటుంది.

 మీరు చేస్తున్నటువంటి ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ పైన మీకు కమిషన్స్ మరియు ఇన్సెంటివ్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి పట్టుకులర్గా మీకు ఫిక్స్డ్ వెనకం అనేది ఉండదు కాకపోతే మీయొక్క వర్క్ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకొని మీకు మంచి శాలరీస్ దానితోపాటు ఇన్సెంటివ్స్ మరియు కమిషన్స్ కూడా లభిస్తూ ఉంటాయి.

యావరేజ్ గా మనం చూసుకున్నట్లయితే నెలకు 25,000/- వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది.

👉Responsibilities:

  • ఇందులో భాగంగా మీకు ఈ 25 గంటల నుంచి 50 గంటల మధ్యలో మీకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జాం అనేది నెరవేరుస్తారు.
  • ఆ పరీక్షలు కచ్చితంగా మీరు క్వాలిఫై కావలసి ఉంటుంది.
  • పరీక్షలో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్ ఇవ్వడం జరుగుతుంది

👉 Requirements:

  • మీకు తెలుగు భాష లో చదవడం, రాయడం, మాట్లాడడం కచ్చితంగా వచ్చి ఉండాలి
  • ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
  • ఫోన్ కాల్స్ లో మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి
  • కంప్యూటర్ లో టైపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
  • వర్క్ ఫ్రం హోం చేయగలిగే ఓపిక ఉండాలి
  • కస్టమర్లతో చాటింగ్ మరియు ఫోన్ కాల్స్ మాట్లాడాలి

👉Selection Process:

ఇందులో మీకు ముందుగా సెలక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.  తర్వాత మీకు ఆన్లైన్లోనే 25 నుంచి 50 గంటల మధ్యలో ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో మీకు ఇన్సూరెన్స్ అంటే ఏంటో క్లియర్ గా చెప్తారు. తర్వాత మీకు IRDAI Exam నిర్వహిస్తారు. అందులో Pass అయినటువంటి వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

👉Benifits: 

  • దీనిలో మీకు ఎటువంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు
  • ఎటువంటి సేల్స్ రిలేటెడ్ గా కాల్స్ చేయవలసిన పనిలేదు
  • మీకు నచ్చిన సమయంలో నచ్చిన ప్లేస్ లో ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు
  • మీకు నచ్చిన రోజున సెలవు తీసుకొని అవకాశం ఉంటుంది
  • మీకు జీతంతో పాటు ఇన్సెంటివ్ మరియు కమిషన్స్ కూడా ఇస్తారు

👉Apply Process: 

ఈ SBI Agent Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అఫీషియల్ గా మీకు SBI వెబ్సైట్లోకి వెళితే అక్కడ మీకు అప్లై ఫామ్ ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే ఫీల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ ప్రొఫైల్ బాగుంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!