AP Endowment Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP దేవాదాయ శాఖ నుండి 500 ఉద్యోగాల కోసం AP Endowment Jobs 2024 విడుదల చేశారు.
AP Endowment Dept. లో ఖాళీగా ఉన్నటువంటి 500 Jobs కు Notification భర్తీ చేస్తామని AP దేవాదాయ శాఖ Minister అయిన ఆనం రామనారాయణ రెడ్డి గారు GO జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది.. ఇందులో 500 Vacancies ఉండబోతున్నాయి. AP Endowment Dept. పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో అర్చక విభాగాల్లో ఖాళీలు అన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా 500 పోస్టులు కనపడుతున్నాయి. అదేవిధంగా ఆలయ ట్రస్ట్ బోర్డుల నియామకాలు చేపడతామని కూడా తెలియజేశారు. దీనిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, AE, AEE, అసిస్టెంట్ ఇంజనీరు ఉద్యోగాలు, అర్చకులు అనే పోస్ట్లు అయితే ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ AP Endowment Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి AP దేవాదాయ శాఖ విడుదల చేయడం జరిగింది.
Airport లో బంపర్ జాబ్స్ విడుదల
👉 Age:
ఈ AP Endowment Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం Age 20 to 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP Endowment Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు నార్మల్ డిగ్రీ / ఇంజనీరింగ్ డిగ్రీ Pass విద్యార్హతలు ఉన్నట్లయితే మీరు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, AE, AEE, అసిస్టెంట్ ఇంజనీరు ఉద్యోగాలు, అర్చకులు అనే పోస్ట్లు అయితే ఉన్నాయి.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 40,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అభ్యర్థులందరికీ ముందుగా Online / Offline Exam ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ AP Endowment Jobs 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Website లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Full Notification – Details:
దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి 500 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. AP జాబ్ క్యాలెండర్ లో భాగంగానే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తే అవకాశం ఉంది.
👉Important Dates:
ఈ AP Endowment Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి త్వరలో ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది – అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.