SBI CBO Notification 2026:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి మనకి అధికారికంగా 2273 వేకెన్సీస్ తో అధికారికంగా మనకు సర్కిల్ బేసిడ్ ఆఫీసర్ – CBO అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
NLCIL లో Govt జాబ్స్ | NLCIL New Notification 2026 | Central Govt Jobs in Telugu
ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేసుకుని క్యాండిడేట్స్ కి తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దీనికి అప్లికేషన్స్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అప్లై చేయొచ్చు.
జాబ్ సెలక్షన్లో ఆన్లైన్ ఎగ్జామ్ దానితోపాటు స్క్రీనింగ్ తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది వీటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా పెడతారు.
21 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Organisation :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI అనే బ్యాంకు నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇటువంటి అవకాశం అనేది ఎప్పుడో కానీ రాదు కాబట్టి వచ్చినప్పుడు వినియోగించుకోవడం మంచిది.
Age:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI సంబంధించి మనకు ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అనేది డిసెంబర్ 31 2025 నాటికి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI సంబంధించి మొత్తంగా 2273 పోస్టులకు సంబంధించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ – CBO అనే పర్మినెంట్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
జాతీయ ఆరోగ్య మిషన్ లో జాబ్స్ | AP NHM Notification 2026 | Latest Jobs in Telugu
Salary :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI లో సర్కిల్ బేస్డ్ మీరు ఎంపికైనట్లయితే కనుక మీకు జీతం అనేది 30 వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI సంబంధించిన జాబ్స్ కి జాబ్ సెలెక్షన్లో మొదట మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఎక్సమ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీకు ఇంటర్వ్యూ దానితో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఇందులో మీకు ఇంటర్వ్యూకి 25% వెయిటేజీ మరియు ఆన్లైన్ టెస్ట్ గా 75% వెయిటేజీ ఉంటుంది.
Important Dates:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI సంబంధించిన జాబ్స్ కి మీకు అప్లికేషన్స్ అనేవి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Online Exam – March 2026
Qualification :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి Any Degree సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్ సప్లై చేయొచ్చు దీనితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లయితే మంచిది.
Apply process :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI వారి యొక్క ఆఫీషల్ వెబ్సైట్లో మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంటుంది అందులోనే మీకు నోటిఫికేషన్ తాలూకు వివరాలు అన్నీ కూడా ఆన్లైన్లోనే పొందుపరచడం జరిగింది. వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే అప్లై చేయొచ్చు.