SBI Life insurance Jobs 2025:
SBI – STATE BANK OF INDIA INSURANCE ADVISOR అనే పొజిషన్ కోసం ఇప్పుడే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి ప్రధానంగా మీకు బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఛాన్స్ ఉంటాయి కనుక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కావున అందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీకు ఒకవేళ అవకాశం ఉంటే గనుక ఉపయోగించుకోండి.

Job Details :
- 10th లేదు అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు
- మీకు వర్క్ అనేది ఆఫీస్ కి అయితే వెళ్ళవలసిన పని అయితే లేదు హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చుని వర్క్ అనేది చేసుకొని అవకాశాన్ని మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది
- దరఖాస్తులనేవి ఉచితంగానే పెట్టుకోవచ్చు కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు
- ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతాలు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మీరు చేస్తున్నటువంటి వర్కాల రంగా చేసుకొని మీకు జాబ్స్ లోకి జీతం లెక్క ఇవ్వడం జరుగుతుంది
Other Responsibilities :
- SBI Life Insurance ప్రొడక్ట్స్ గురించి మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- మీరు ఫోన్ కాల్స్ చేయడం ఈమెయిల్ కి రెస్పాండ్ అవ్వడం చేయవలసి ఉంటుంది
- ఇందులో వర్క్ వచ్చేసి మీకు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసెస్ విధానంలో మీకు అయితే ఉంటుంది అంటే సపోజ్ మీరు స్టూడెంట్ అనుకోండి మీరు పార్ట్ టైం గా ప్రతిరోజు ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు చేసుకోవచ్చు లేదు మీరు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే గనుక మీరు కావాల్సిన టైం లో వర్క్ చేసుకోవచ్చు లేదంటే ఫుల్ టైం కూడా చేసుకుని ఛాన్స్ కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది
- ఇందులో జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకు సంబంధించి ఒక ఎగ్జాం ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే మీకు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు