SBI లో బంపర్ జాబ్స్ | SBI Life Mitra Insurance Advisor Jobs 2025 | Latest Remote Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Life Mitra Insurance Advisor Jobs 2025:

SBI Life – State Bank of India నుండి మనకి ప్రధానంగా లైఫ్ mitra ఉద్యోగాలకు సంబంధించి Insurance Advisor అనే ఉద్యోగాలకు వర్క్ ప్రభావం బేసిక్స్ కింద పని చేయడానికి అఫీషియల్ గా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ వారి వెబ్ సైట్ లోనే ప్రచురించడం జరిగింది.

SBI Life Mitra Insurance Advisor Jobs 2025

 

10th పాస్ అయినటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకుని రిమోట్ లొకేషన్లో మీకు నచ్చిన సమయంలో రోజుకి మూడు నుంచి ఐదు గంటల పాటు నచ్చిన సమయంలో మీరు పని చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించడం జరుగుతుంది.

Job Details – Insurance Advisor :

SBI సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి మీరు ఇన్సూరెన్స్ పాలసీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయవలసి ఉంటుంది. వాళ్లతో మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు వాళ్ళకి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంటుంది.

ఇందులో మళ్ళీ మనకి చాలా రకాల ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి స్కీమ్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. వాటి గురించి మీరు తెలుసుకోవడంతో పాటు కష్టమర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.

Selection Details :

SBI Life Mitra సంబంధించిన పోస్టులకు అప్లై చేయడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవాలి కానీ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ లో కచ్చితంగా పాస్ అవ్వాలి ఆ టెస్ట్ పాస్ అవ్వడానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.

IIMC లో బంపర్ జాబ్స్ | IIMC Recruitment Out 2025 | Latest Jobs in Telugu

టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు మాత్రం మరొకసారి ట్రైనింగ్ అనేది ఇచ్చి వీధిలోకి తీసుకోవడం జరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మీకు ఫిక్స్డ్ చేయటం అంటే ఏమీ ఉండదు మీరు ఎంత పని చేస్తే అంత జీతం అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి తీసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు మీ ద్వారా ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు మీరు ఎక్కడికి కూడా ఆఫీస్ కి వెళ్లాల్సిన పని కూడా లేదు హ్యాపీగా మీరు నచ్చిన సమయంలోనే వర్క్ అనేది చేసుకొని అవకాశాన్ని మనకు వీళ్ళు కల్పించడం జరిగింది.

ఆసక్తి గల వారందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి క్షుణ్ణంగా డీటెయిల్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి.

Apply Online

Leave a Comment

error: Content is protected !!