SBI యూజర్స్ కి 236 కట్ | SBI New Update in Telugu | Akhil Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI New Update:

SBI New Update – ఇకపై SBI  ఖాతాదారులకి నెలవారి 236 కట్ అవుతుంది.. ఎందుకు కట్ అవుతుంది విశేషాలు ఏంటి పూర్తిగా తెలుసుకుందాం.

Join Our Telegram Group

SBI New Update in Telugu

SBI వినియోగదారులకు నెలవారి 236 రూపాయలు డెబిట్ అవుతాయి. దీనికి గల ప్రధాన కారణం బ్యాంకు ఆనందిస్తున్న సేవలు. మరియు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం.

అన్ని బైక్స్ కి ఏబిఎస్ తప్పనిసరి 

SBI New Update – AMC –  వార్షిక నిర్వహణ చార్జీలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ ని మీరు వాడుతున్నారు కనుక దానికి సంబంధించి నెలవారీ కాకుండా సంవత్సరం వారి అంటే వార్షిక నిర్వహణ చార్జి కింద 200 రూపాయలు డెబిట్ అవుతాయి. దీనికి అదనంగా జీఎస్టీ 18% ఉంటుంది కాబట్టి దానికి ఒక 36 రూపాయలు కలిపితే మొత్తంగా సంవత్సరానికి ₹236 రూపాయలు అనేది మీకు కట్ అవుతుంది.

SBI Debit Card అనేది మీరు ఉపయోగిస్తూ ఉంటారు కావున ఆ సేవలకు సంబంధించి మీకు కట్ చేయడం జరుగుతుంది.

ఈ చార్జీలు మనం తగ్గించవచ్చా:

ఎస్బిఐ కస్టమర్ లందరికీ కూడా ఈ చార్జీలు అనేవి వర్తించవు. ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డెబిట్ కార్డులు ఉన్నాయో వారికి మాత్రమే ఎకౌంటు మెయింటైనింగ్ చార్జీలు అనేవి సంవత్సరంకి ఒకసారి కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్ సే ఉన్నాయి కావున ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ అనేది అవసరం లేకపోతే మీరు డెబిట్ కార్డ్ ని వెంటనే డిఆక్టివేట్ కూడా చేసుకోవచ్చు.

 మీరు డెబిట్ కార్డ్ ని డిఆక్టివేట్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బ్రాంచ్ కి వెళ్ళండి. అక్కడ డెబిట్ కార్డు డిఆక్టివేట్ చేసే ఫామ్ ని మీరు ఫిల్ చేసి కౌంటర్లు ఇచ్చినట్లయితే మీకు వెంటనే డెబిట్ కార్డ్ అనేది డి ఆక్టివేట్ చేయడం జరుగుతుంది.

 అవసరం లేని డెబిట్ కార్డు సన్నీ కూడా మీరు వెంటనే డిఆక్టివేట్  చేయకపోతే అవసరం లేని చార్జీలు అన్నీ కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది.

SBI YONO, UPI, Net Banking  వంటి సేవలు ద్వారా మీరు ఈ అదనపు చాట్ చేయండి కూడా మినహాయింపు పొందవచ్చు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!