SIEMENS Recruitment 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SIEMENS Recruitment 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

SIEMENS Company నుండి Graduate Trainee Engineer అనే జేపీబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree అర్హతలు అనేవి కలిగి ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ అనేది ఉంటుంది. జాబ్స్ ఏమిటంటే ప్రధానంగా మనకు గవర్నమెంట్ జాబ్స్ లా కాకుండా ప్రైవేట్ దాంట్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.

Company Details :

SIEMENS Company సంబంధించి మనకు జాబ్స్ అని కూడా పర్మనెంట్ మరియు ఫుల్ టైం ఉద్యోగాలు.

Work Mode : On Site

Location : Bengaluru

Responsibilities :

  •  మీరు డిజైనింగ్ డెవలప్మెంట్ మరియు మెయింటైనింగ్ డాక్యుమెంట్స్ పైన వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  • Otera AI మీద మీరు వర్క్ అనేది చేయాలి దానికి సంబంధించి టూల్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు అర్థం చేసుకోగలగాలి
  • JAVASCRIPT, PYTHON వంటివి ఉపయోగించి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి డేటాని వాలిడేట్ చేయాలి హై యాక్టివేసి మరియు క్వాలిటీ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేసే విధంగా మీరు వర్క్ చేయాలి
  • TESTING, Debugging వంటివి చేయవలసి ఉంటుంది

Required Skills:

  •  కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. Computer Science, Information Technology విభాగంలో మీకు ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు
  • 0- 2 సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్నిగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
  • Java, python లో మీకు మంచిగా అవగాహన కలిగి ఉండాలి
  • Excel and Data Handling సంబంధించిన పరిజ్ఞానం అనేది ఉండాలి
  •  Analytical Skills చాలా బాగుండాలి

Selection process :

దీంట్లో అప్లై చేసుకున్న వాళ్లకి ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటుంది వాటిలో మీ పర్ఫామెన్స్ ని బేస్ చేసుకొని ఫర్దర్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.

Apply process :

SIEMENS Company ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు కంప్లీట్ గా అండ్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!