ఈ జాబ్ కొడితే సెట్ | South Indian Bank Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

South Indian Bank Recruitment 2026:

సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అధికారికంగా జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్స్ | AP Computer Operator Notification 2026 | Latest Jobs in Telugu

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఈ విధమైన ఫీజు లేదో. దీనికి సంబంధించి మార్చి రెండవ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టొచ్చు. 63 వేల రూపాయలు జీతం అనేది ఉంటుంది.

ఇవి చాలా మంచి జాబ్స్ ఆన్లైన్ విధానంలో ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఉపయోగించే దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకోవడానికి మనకి ఈ ఒక సంస్థ అనేది అవకాశాన్ని కల్పించడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

Organisation :

సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ మరియు ఇతర స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

TMC లో బంపర్ జాబ్స్ | TMC Recruitment 2026 | Latest Jobs in Telugu

Age:

సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేసినటువంటి అన్ని జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాల దాటాలి అటువంటి వారందరూ అప్లై చేయుచున్నారు 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి కూడా ఛాన్స్ అయితే మాకు ఇవ్వడం గమనించొచ్చు.

Salary :

సౌత్ ఇండియన్ బ్యాంక్ లో రిలీజ్ చేసిన జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలతో సంబంధించి ఎంపిక అయితే నెలకారమే మూడు వేల రూపాయలు జీతం ఇవ్వడం చాలా మంచి విషయంలో చెప్పొచ్చు కాబట్టి అర్హుల ఎవరైతే ఉన్నారో వారు నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.

Qualification :

సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.

BEL లో బంపర్ జాబ్స్ | BEL Recruitment 2026 | Latest Jobs in Telugu

Selection process :

ఈ యొక్క సౌత్ ఇండియన్ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ అంటే ఏమీ ఉండదో అలాగే ఫీజు కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా అప్లై చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేవి మార్చి 2nd తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Apply process :

సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇచ్చినటువంటి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ చదువుకున్న తర్వాత దరఖాస్తు ఆన్లైన్లో పెట్టొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!