SSC GD Constable Results 2025:
Staff Selection Commission (SSC) వారు GD Constable జాబ్స్ సంబంధించిన SSC GD Constable Results 2025 ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. జూన్ నెల లేదా జూలై లో ఈ రిజల్ట్స్ వస్తాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఫిబ్రవరి 20 25 లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ కూడా మనకి రీసెంట్ గానే మార్చి 4 నా ఇవ్వడం జరిగింది. ప్రాథమిక కీ అనేది వచ్చి మనకే చాలా రోజులు సమయం గడిసిపోయినప్పటికీ కూడా ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇవ్వలేదు. ఈ పరీక్షకు సంబంధించి టోటల్గా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 53,690 Vacancies అనేది విడుదల చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అప్లై చేస్తున్న విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు
👉Organization Details:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ప్రతి ఏడాది కూడా మనకి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి భారీ మొత్తంలో వేకెన్సీస్ తో నోటిఫికేషన్ విడుదల చేస్తూనే వస్తుంది ఈ ఉద్యోగాలకి కాస్త కష్టపడినట్లయితే కచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పోస్టల్ అసిస్టెంట్ లో బంపర్ జాబ్స్
ఫారెస్ట్ శాఖలో కొత్తగా ఉద్యోగాలు
👉 Vacancies:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ లో భాగంగా 53,690 వరకు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది.
- BSF
- CISF
- CRPF
- సశస్త్ర సీమ బల్
- ITBP
- అస్సాం రైఫిల్స్
- నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో
- SSF
👉SSC GD Constable Results 2025 – Details:
పరీక్ష పత్రానికి సంబంధించిన ప్రాథమిక కి – 4th March 2025
రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి – June / July
👉How to Check SSC GD Constable Results 2025:
- SSC Official Website లోకి ముందుగా మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది
- అక్కడే మీకు SSC GD Results 2025 అని ఆప్షన్ అందుబాటులో ఉంటుంది
- మీరు వెంటనే వాటిపని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ యొక్క ఫలితాలు అనేవి డిస్ప్లే అవుతాయి మీరు కావాలంటే వాటిని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.