సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Notification Out 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Supreme Court Notification Out 2026:

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఇప్పుడే మనకు కోర్టు మాస్టర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 20 10 డేటు వేకెన్సీస్ అనేవి సుప్రీంకోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయినటువంటి ఇండియన్ సిటిజన్స్ మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు సమర్పించాలి అనుకుంటే కనుక మనకు అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 25వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నవంబర్ 15 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Any Degree కనీస అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ లో కూడా మనకు ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

AGE:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి కనీసం 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 1st Oct, 2026 తేదీ నాటికి మీకు ఏజ్ లిమిట్ అనేది సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Any Degree కనీస అర్హత ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 120  WPM నీకు స్కిల్స్ అనేవి ఉండాలి మరియు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 40 WPM ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం మనకి కోర్టు మాస్టర్ విభాగంలో 20 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్లో ఆ చెట్టు ఎక్సామ్ ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.

Important Dates :

Apply : Oct 25th

Apply End : Nov 15th

Apply process :

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ విధానంలో మీరు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయడంతో పాటు అడిగినటువంటి రిక్వైరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి మీరు సబ్మిట్ అనేది చేసుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!