Sutherland Recruitment 2024:
ఈ Jobs ను Official గా Sutherland Company వారు Associate Account Management Jobs కోసం Sutherland Recruitment 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆడవారు మరియు మగవారు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి 48 గం. లలో మీకు కంపెనీ నుండి Mail వస్తుంది.
👉Organization Details:
ఈ Sutherland Recruitment 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Sutherland నుండి రావడం జరిగింది.
👉 Age:
ఈ Sutherland Recruitment 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Sutherland Recruitment 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం 12th Pass / Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ Sutherland Recruitment 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 25,000/- నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- ఉత్పత్తి ప్రశ్నలు, ఇన్వాయిస్ లేదా రీఫండ్లు మొదలైన అంశాల శ్రేణికి సంబంధించి కస్టమర్ల నుండి పెద్ద సంఖ్యలో ఇన్కమింగ్ కాల్లకు సమాధానం ఇవ్వండి.
- సిస్టమ్ లేదా సిస్టమ్‌లలో కస్టమర్ సమాచారం మరియు సంప్రదింపు గమనికలను సరిగ్గా నవీకరించండి మరియు నమోదు చేయండి.
- కస్టమర్ కట్టుబాట్లను అందించండి మరియు కస్టమర్ సమస్యలను వెంటనే పరిష్కరించండి
- బిల్లింగ్ వివాదం లేదా వాపసు సమస్య వంటి సంప్రదింపు ప్రారంభ సమయంలో కస్టమర్ కాల్ని నిర్వహించలేకపోతే ఇతర ప్రోగ్రామ్ విభాగాలతో కమ్యూనికేట్ చేయండి.
- అవసరమైన బెంచ్‌మార్క్‌లు మరియు లక్ష్యాలను చేరుకోండి మరియు కొనసాగించండి
👉 Requirements:
- స్పోకెన్ ఇంగ్లీష్‌పై అద్భుతమైన పట్టు మరియు అమెరికన్ సంస్కృతిపై లోతైన అవగాహన
- అత్యుత్తమ ఫోన్ మర్యాదలు (మీరు నిజంగా నవ్వుతూ వినవచ్చు).
- సాధారణ ఆలోచనలను కమ్యూనికేట్ చేయడం మరియు గుర్తుంచుకోవడంలో కూర్పు మరియు గ్రహణశక్తిలో నైపుణ్యం.
- అవసరమైన కమ్యూనికేషన్ టెంపోను నియంత్రించే మరియు కొనసాగించే సామర్థ్యం
- కమ్యూనికేషన్లలో చురుకైన భాగస్వామ్యాన్ని కొనసాగించే మరియు పర్యవేక్షించే సామర్థ్యం
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ Sutherland Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Sutherland Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.