IITT Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన INDIAN INSTITUTE OF TECHNOLOGY TIRUPATI నుండి Library Information Assistant Interns ఉద్యోగాల కోసం IITT Recruitment 2024 విడుదల చేశారు.
తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ లైబ్రరీ సైన్స్ భాగంలో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.25,000/- జీతం ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది. 04 పోస్టులనేవి ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. Oct 30th వ తారీకు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ IITT Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి INDIAN INSTITUTE OF TECHNOLOGY TIRUPATI విడుదల చేయడం జరిగింది.
Google లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్
👉 Age:
ఈ IITT Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం18 to 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ IITT Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచులర్స్ డిగ్రీ తో పాటుగా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 04 Library Information Assistant Interns అనే ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 25,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా పరీక్ష నిర్వహించడం ద్వారా అందులో మీరు సాధించిన వారికి ఉద్యోగాలని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
పైన పేర్కొన్న ప్రమాణాలను పూర్తి చేసే ఆసక్తి గల అభ్యర్థులు దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్‌లైన్ గూగుల్ ఫారమ్ (https://forms.gle/wiyLBvsWX6btJcfD9) IIT తిరుపతిలో అందుబాటులో ఉంది వెబ్‌సైట్ (https://www.iittp.ac.in) 30.10.2024న లేదా అంతకు ముందు మరియు ఇటీవలి పాస్‌పోర్ట్‌ను అప్‌లోడ్ చేయండి సైజు ఛాయాచిత్రం, సంతకం, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్, MLIS మార్క్‌షీట్లు & సర్టిఫికేట్, మరియు మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ (పుట్టిన తేదీని పేర్కొనడం) లో సూచించినట్లు గూగుల్ ఫారమ్.
👉Apply Process:
ఈ IITT Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు Official Website లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ని ఫిల్ చేస్తే సరిపోతుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు లేదు.
👉Important Dates:
ఈ IITT Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 30th వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష తేదీ – Dec 2024 / Jan 2025.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.