SVNIT Recruitment 2025:
Sardar Vallabhbhai National Institute of Technology – SVNIT నుండి మనకి అధికారికంగా 12th Pass అర్హతతో అప్లై చేసుకునే విధంగా మనకు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇందులో భాగంగా మనకు మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ – C పోస్టులు కావున ఈజీగా జాబ్ లోకి సెలెక్ట్ అవ్వచ్చు కానీ జాబ్ ప్రొఫైల్ అన్నది కొంచెం కష్టంగానే ఉంటుంది. 12వ తరగతి పాస్ అయినటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. అంటే ఇందులో జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి వాటికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.
18 నుంచి 27 / 33 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ముందుగా మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది ఆ మొత్తం అన్ని కూడా ఫినిష్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి అక్టోబర్ 3 నుంచి నవంబర్ 14 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత హార్డ్ కాపీని Nov 21వ తేదీ వరకు కూడా పెట్టొచ్చు.
👉Organisation:
Sardar Vallabhbhai National Institute of Technology – SVNIT అనే సంస్థ వారు అధికారికంగా మనకు నాటిచ్చింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు.
👉Age:
ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ నా తరంగ చేసుకుని 18 నుంచి 27 / 33 కూడా వయస్సు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ యొక్క అంటించే ఉద్యోగాలకు సంబంధించి మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి అయితే కేవలం మీకు 12th అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీషులో టైపింగ్ చేయగలరని నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి.
👉Vacancies:
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్లు విడుదల చేశారు. మొత్తంగా చూస్తున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి.
👉Salary:
జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా 30,000 నుంచి 50 వేల మధ్యలో జీవితాలు అన్నకి చెల్లించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు అక్టోబర్ మూడవ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.. మీరు ఆఫ్లైన్ విధానంలో హార్డ్ కాపీని పంపించడానికి నవంబర్ 21 వరకు కూడా సమయం ఉంది.
👉Selection Process:
ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో ముందు మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కంప్లీట్ అయితే అప్పుడు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
👉Apply Process:
ఈ యొక్క నోటి నుంచి ఉద్యోగాలకి ముందుగా మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ ని మీరు కచ్చితంగా హాట్ కాపీని ఆఫ్లైన్ విధానంలో పంపించాలి అడ్రస్ వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు గమనించండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.