500+ వేకెన్సీ నోటిఫికేషన్ జారీ – APSSDC 500 Jobs Out 2026 || Job Mela

APSSDC 500 Jobs Out 2026

APSSDC 500 Jobs Out 2026:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ – APSSDC ద్వారా మనకు అధికారికంగా 500+ వేకెన్సీ APSSDC 500 Jobs Out 2026 జారీ చేయడం జరిగింది. ఇందులో మీకు ఎగ్జామ్ లాంటిది ఉండదు డైరెక్ట్ మీ సెంటర్ అనేది నెరవేస్తున్నారు. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ కు సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా. March 31st తేదీ రోజున ఏలూరు జిల్లాలో ఈ యొక్క … Read more

జిల్లా కలెక్టర్ ఆఫీసులో జాబ్స్ | AP District Collector Office Jobs 2026 | Latest Jobs in Telugu

AP District Collector Office Jobs 2026: జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి ఇప్పుడే మనకు వివిధ శాఖల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ ఆడిటర్ వెటర్నరీ అసిస్టెంట్ ఆఫీస్ అపార్డినేట్టు సానిటరీ మరియు హెల్పర్ సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ | Postal GDS 2nd Merit List Results 2026 | India Post GDS Results 2026 నీ జాబ్స్ … Read more

NIAB లో Govt జాబ్స్ | NIAB Project Technical Support Jobs 2026 | Central Govt Jobs in Telugu

NIAB Project Technical Support Jobs 2026: నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అనిమల్ బయో టెక్నాలజీ – NIAB నుండి మనకి ప్రధానంగా ఈరోజు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఏదైనా విభాగంలో అంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో అర్హులైన డిగ్రీ హోల్డర్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వారు అందరూ అప్లై చేయొచ్చు. ఎందుకని వాళ్ళకి ₹20,000/- జీతాలు ఉంటాయి. Age … Read more

12th పాసైతే చాలు Govt జాబ్ | NABFINS 12th Base Jobs 2026 | Central Govt Jobs in Telugu

NABFINS 12th Base Jobs 2026: NABFINS సంస్థ నుంచి అధికారికంగా మనకు తెలుగు భాష వచ్చిన వారందరికీ కూడా కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకుని విధంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. జాబ్ డీటెయిల్స్: ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జస్ట్ మీకు సర్టిఫికెట్ ఉంటే చాలు సొంత రాష్ట్రంలో జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెలవారి 30 … Read more

ESIC లో బంపర్ జాబ్స్ | ESIC Faculty Jobs 2025 | Latest Jobs in Telugu

ESIC Faculty Jobs 2025: Employees State Insurance corporation – ESIC నుండి మనకి ఇప్పుడే అధికారికంగా 102 ఉద్యోగాలకు సంబంధించినటువంటి walkin ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే గనుక MBBS, PG కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి పరీక్ష లేదు కేవలం సర్టిఫికెట్స్ మాత్రమే వెరిఫికేషన్ చేసి జాబ్స్ … Read more

SBI Card లో జాబ్స్ | SBI Card Associate Jobs 2025 | Latest jobs in Telugu

SBI Card Associate Jobs 2025: SBI Card నుండి మనకి అసోసియేట్ KYC అనే ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డ్ విభాగంలో పనిచేద్దాము అనే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ఆడవాళ్లు మగవారు ఎవరైనా కూడా దరఖాస్తుల అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ … Read more

10th అర్హత తో జాబ్ | AP DCPU Jobs 2025 | Latest Jobs in Telugu

AP DCPU Jobs 2025: ఆంధ్రప్రదేశ్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మనకు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో రకరకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగిందే. ఇందులో భాగంగా మనకు 10th, Degree వంటి అర్హతలతో చాలా మంచి జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. హైదరాబాదంగా మనకు  10 పోస్టులకు సంబంధించిన ఆయా మల్టీ పర్పస్ స్టాప్ అనగా కుక్ వంటి జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. … Read more

10th అర్హత తో జాబ్స్ | TMC 10th Base Jobs 2025 | Central Govt Jobs 2025

TMC 10th Base Jobs 2025: ప్రభుత్వ సంస్థ అయినటువంటి టాటా మెమోరియల్ సెంటర్లో భాగంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి నవంబర్ 14 వరకు కూడా ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది. 44 వేలకు పైగానే ప్రతి నెల కూడా జీతం పొందే … Read more

ఎడ్యుకేటర్ జాబ్స్ విడుదల | AP GOVT Educator Jobs 2025 | Latest Jobs in Telugu

AP GOVT Educator Jobs 2025: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు మిషన్ వాత్సల్య పథకం ఆధారంగా మనకు ఈరోజు ఆయా, డాక్టర్, ఎడ్యుకేటర్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ జాబ్స్ రిలీజ్ చేశారు. Qualification : ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చేస్తున్నట్లయితే గనక ఇందులో మనకు ఆయా పోస్టులకు క్వాలిఫికేషన్ లేదు కానీ చిన్నపిల్లల్ని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. … Read more

error: Content is protected !!