ప్రతి మహిళకి 18,000 ఆడబిడ్డ నిధి పథకం | Aadabidda Nidhi Scheme How to Apply
Aadabidda Nidhi Scheme – మహిళలకు 18,000/- : Aadabidda Nidhi Scheme – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ పథకాన్ని మొదలు పెట్టింది. దాని పేరే ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకి 18 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వారున్నారో … Read more