Aadabidda Nidhi Scheme – మహిళలకు 18,000/- :
Aadabidda Nidhi Scheme – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ పథకాన్ని మొదలు పెట్టింది. దాని పేరే ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకి 18 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వారున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల మీకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18000 నేరుగా మహిళల యొక్క బ్యాంకు అకౌంట్ లోకి క్రెడిట్ చేసే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి ఈ పథకం ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అధికారికంగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని స్టార్ట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి మహిళలు అంటే 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరికీ కూడా నెలవారి 1500 అంటే సంవత్సరానికి 18000 చొప్పున వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి నేరుగా వేయడం జరుగుతుంది. ఈ పథకం ఎందుకు స్టార్ట్ చేశారంటే మహిళలందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి వారు కూడా ముందు అడుగు వేయాలి వారి కాళ్ళ మీద వాళ్లు కూడా నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగింది.
Important Note:
ఈ Aadabidda Nidhi Scheme యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి నెలవారి వారికున్నటువంటి ఖర్చులను ఇతరులపై ఆధారపడకుండా వారి సొంత జీవన శైలిని వాళ్లే సమకూర్చుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది.
18 నుంచి 59 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే. ముఖ్యంగా బిలో పవర్ టి లైన్ కన్నా కింద ఉన్నటువంటి కుటుంబాల అందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది.
ఈ బస్సులలో చార్జీలు భారీగా పెంపు
అర్హులైనటువంటి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా వారి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. మధ్యవర్తులు ఎవరు కూడా దీనిలోకి జోకెన్ చేసుకోరు. అంటే సంవత్సరానికి 12 నెలలు కాబట్టి మొత్తంగా సంవత్సరం మొత్తం కలుపుకుంటే 18 వేల రూపాయలు ప్రతి మహిళకి కూడా క్రెడిట్ అవుతాయి.
Aadabidda Nidhi Scheme – How to Apply:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండితే గనక తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు.
- ఆన్లైన్ అప్లికేషన్స్ – మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించుకుని దరఖాస్తు అని ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
- మీసేవ – మీరు మీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో గాని లేదా గ్రామస్థాయిలో లేదా పట్టణంలో ఉన్నటువంటి మీసేవ సందర్శించడం ద్వారా వారు అడిగినటువంటి సమాచారం అంతా ఇచ్చి మీరు అక్కడ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
ఈ పథకం అనేది అతి త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు కావున ఈ పథకానికి సంబంధించి సమగ్రమైన సమాచారం తెలుసని వెంటనే మీకు మన వెబ్సైట్లో అందుబాటులో పెడతాము గమనించగలరు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.