CBI లో 350 జాబ్స్ | Central Bank of India Recruitment 2026 | Central Govt Jobs in Telugu
Central Bank of India Recruitment 2026: Central Bank of India నుండి మనకి అధికారికంగా 350 పోస్టులకు సంబంధించిన మార్కెటింగ్ ఆఫీసర్ మరియు ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఆల్ ఇండియాలో మనకు పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో జనవరి 26 నుంచి … Read more