AIIMS లో 2551 జాబ్స్ | AIIMS NORCET Recruitment 2026 | Latest Jobs in Telugu
AIIMS NORCET Recruitment 2026: All India institute of medical sciences – AIIMS నుండి ఇప్పుడే మనకు ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్స్ కోసం మనకు మార్చి 16 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మనకు మొత్తంగా 2551 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44 వేల … Read more