10th అర్హత తో జాబ్స్ | TMC 10th Base Jobs 2025 | Central Govt Jobs 2025
TMC 10th Base Jobs 2025: ప్రభుత్వ సంస్థ అయినటువంటి టాటా మెమోరియల్ సెంటర్లో భాగంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి నవంబర్ 14 వరకు కూడా ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది. 44 వేలకు పైగానే ప్రతి నెల కూడా జీతం పొందే … Read more