అన్నదాత సుఖీభవ నిధులు లైన్ క్లియర్… వచ్చే వారమే జమా
అన్నదాత సుఖీభవ నిధులు లైన్ క్లియర్: రైతులకు సంబంధించిన రెండు పథకాల యొక్క డబ్బులు ఒకేసారి విడుదల కానున్నాయి. సీఎం కిసాన్ మరియు మన స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్నదాత సుఖీభవ ఈ వీటి యొక్క డబ్బు విడుదల జరుగుతుంది.. దీని ద్వారా 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రతి రైతుకు కూడా చేస్తామనే హామీ మనకు తెలిసిందే. అయితే మూడు విడతలలో భాగంగా తొలి విడతకు సంబంధించిన డబ్బులు అనేవి రైతుల యొక్క … Read more