AP జిల్లా కోర్టు లో జాబ్స్ | AP District Court New Notification Out 2026 | Latest Jobs in Telugu
AP District Court New Notification Out 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్, కోఆర్డినేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10th లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉన్న ప్రతి … Read more