జిల్లా కోర్టు వేకెన్సీస్ పెంపు | AP Court Jobs Vacancies Updated 2025 | Latest Jobs in Telugu
AP Court Jobs Vacancies Updated 2025: AP Court Jobs Vacancies Updated 2025 – ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఈనెల 20 నుంచి 24 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీ తగ్గించి కొన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ పెంచారు. మొత్తం మీద ఇందులో భాగంగా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టు జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే … Read more