1135 జాబ్స్ విడుదల | AP Govt Jobs Mela 1135 Jobs Out | Latest Jobs in Telugu
AP Govt Jobs Mela 1135 Jobs Out: ఆంధ్రప్రదేశ్ స్టేటస్ స్కిన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు 1135 పోస్టులకు సంబంధించిన మెగా జాబ్ మేళా విడుదల చేయడం జరిగింది. 10th, ITI, 12th, Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఈ యొక్క ఉపాధి సంస్థ ఇవ్వడం జరిగింది. … Read more