జైలలో 400 వార్డెన్ జాబ్స్ | AP Warden Recruitment 2025 | AP Govt Jobs 2025

AP Warden Recruitment 2025

AP Warden Recruitment 2025: AP Warden Recruitment 2025 – ఆంధ్రప్రదేశ్ జైల్లో విభాగంలో పనిచేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి హోంమంత్రి అనిత ఇప్పుడే స్పష్టం చేసింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా జైల్లో శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 40% పోస్టులన్నీ కూడా వేకెన్సీస్ అనేవి భర్తీ చేయాలి అని చెప్పి ప్రతిపాదనలో వస్తున్నాయి. వీటిలో భాగంగా వార్డు ఉద్యోగాలు అత్యధికంగా 400 వరకు ఉన్నాయి. … Read more

error: Content is protected !!