ఏపీలో 10,762 పోలీస్ జాబ్స్ | AP Police Notification Update 2025 | AP Constable and SI Jobs 2025

AP Police Notification Update 2025

AP Police Notification Update 2025: ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడే అధికారికంగా మనకు త్వరలో విడుదల కాబోయే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలనేవి మెమోరాండం విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు పదివేలకు పైగానే వేకెన్సీస్ అనేవి విడుదల చేస్తున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కాని ఒక రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టి అవకాశం … Read more

error: Content is protected !!