వారంలో టేట్ నోటిఫికేషన్ | TG TET Notification 2025 | TS TET Notification 2025
TG TET Notification 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నీరు ఉద్యోగ అభ్యర్థులందరికీ శుభవార్త. వారం రోజుల్లోనే తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తాము అని చెప్పి విద్యాశాఖ చెప్పడం జరిగింది. మరి టిఎస్సి ఎవరైతే రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక టెట్ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ యొక్క స్కోర్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇక టెట్టు విశేషాలకి వెళ్లినట్లయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ … Read more