టెట్ హాల్ టికెట్స్ విడుదల | AP TET Hall Tickets Download 2025 | AP TET Hall Tickets Out 2025|
AP TET Hall Tickets Download 2025: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్ష అనేది మనకు డిసెంబరు 10వ తేదీ నుంచి నిర్వహిస్తాము అని అధికారికంగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు డిసెంబర్ మూడో తేదీన అధికారిక వెబ్సైట్లో టెట్ హాల్ … Read more