10th తో ఆశ వర్కర్ జాబ్స్ | Asha Worker Jobs Notification 2025 | Latest Jobs in Telugu
Asha Worker Jobs Notification 2025: కేవలం 10వ తరగతితో ఆశ వర్కర్ ఉద్యోగాలకు Asha Worker Jobs Notification 2025 వచ్చింది.. ఇది జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే అంశాల గురించి చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు జరుగుతున్నాయి. ఆసక్తిగల స్త్రీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కనీసం 25 నుంచి 45 … Read more