చిన్న జాబ్ కానీ భారీ జీతం | AWEIL OFT Recruitment 2025 | Latest Jobs in Telugu
AWEIL OFT Recruitment 2025: Ordnance Factory Tiruchirappalli (AWEIL OFT) ద్వారా మనకు 73 ట్రేడ్స్ మాన్ జాబ్స్ కి AWEIL OFT Recruitment 2025 జారీ చేశారు. 10th, ITI, Diploma అర్హతలు ఉంటే చాలు చక్కగా అప్లై చేయవచ్చు. అప్లై చేసుకోవడానికి మనకి ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 21 వరకు సమయం ఇచ్చారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేయవచ్చు. … Read more