DRDO లో బంపర్ జాబ్స్ | DRDO CABS Notification 2026 | Central Govt Jobs 2026

DRDO CABS Notification 2026: DRDO నుండి మనకి అధికారికంగా చూస్తున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు సంబంధించి పది పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వరకు 37 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. … Read more

error: Content is protected !!