BEL లో బంపర్ జాబ్స్ | BEL Jobs Out 2025 | Central Govt Jobs 2025
BEL Jobs Out 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL ద్వారా మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ సి జాబ్ కి కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మనకు ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే అక్టోబర్ 29 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు వరకు అయితే ఉందో … Read more