కాఫీ బోర్డు లో Govt జాబ్స్ | Coffee Board Recruitment 2024 | Latest Govt Jobs 2024
Coffee Board Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం Coffee Board Recruitment 2024 విడుదల చేశారు. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.. ఇందులో భాగంగా మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ లేదా PG అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు … Read more