ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | ARCI Recruitment 2025 | Central Govt Jobs 2025

ARCI Recruitment 2025

ARCI Recruitment 2025: హైదరాబాదులో ఉన్న ARCI వారు Project Associate, Project Technical Assistant, Project Technician అనే జాబ్స్ ARCI Recruitment 2025 విడుదల చేశారు. ఎవరైతే మెటీరియల్స్ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్లకి ఈ జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ యొక్క సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే International Advanced Research Centre for Powder Metallurgy and New Materials (ARCI)  నుంచి మనకి అధికారికంగా ఈ పట్టుకులర్ … Read more

500 అసిస్టెంట్ జాబ్స్ విడుదల | OICL Recruitment 2025 | Latest Jobs in Telugu

OICL Recruitment 2025

OICL Recruitment 2025: Oriental Insurance Company Limited (OICL) నుంచి మనకి 500 పోస్టులకు OICL Recruitment 2025 వచ్చింది. ఇందులో ఏ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను 500 వేకెన్సీస్ తో భర్తీ చేస్తున్నారు. ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి సెప్టెంబర్ మరియు అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.Any డిగ్రీ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. … Read more

సుప్రీం కోర్టులో Govt జాబ్స్ | SCI Jobs Recruitment 2025 | Supreme Court Jobs 2025

SCI Jobs Recruitment 2025

SCI Jobs Recruitment 2025: సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి 22 ఉద్యోగాలకు కొత్త SCI Jobs Recruitment 2025 వచ్చింది. ఇందులో అసిస్టెంట్ లైబ్రరియన్ పోస్టులు ఉన్నాయి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందడం అంటే మామూలు విషయం కాదు ఒకరి మీకు ఉద్యోగం వచ్చినట్లయితే కనుక మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. మీకు ఉద్యోగ భద్రతతో పాటు మీకు జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి. కనీస అర్హత … Read more

error: Content is protected !!