కరెన్సీ సంస్థలో 534 జాబ్స్ | Currency Note Press Recruitment 2026 | Govt Jobs
Currency Note Press Recruitment 2026: Currency note Press ద్వారా మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే ఈ రోజే మనకు 534 పోస్టులకు సంబంధించినటువంటి కొత్త Currency Note Press Recruitment 2026 విడుదల చేయడం జరిగింది. ITI / Diploma / Degreeవంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు నెలకి 60 వేలకు పైగానే జీతం ఉంటుంది … Read more