12th అర్హతతో జాబ్స్ | Delhi Police 509 Vacancies Out 2025 | Central Govt Jobs 2025

Delhi Police 509 Vacancies Out 2025

Delhi Police 509 Vacancies Out 2025: Delhi Police విభాగంలో పనిచేయడానికి 509 పోస్టులకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ జాబ్స్ కి సంబంధించి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఎస్ఎస్సి వెబ్సైట్లో పెట్టుకోవాలి.. దీనికి లెవెల్ 4 ప్రకారం మీకు ₹25,500/- జీతం అనేది బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు జీతాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. … Read more

error: Content is protected !!