జిల్లా కోర్టు లో జాబ్స్ | District Court Notification 2025 | Latest Jobs in Telugu
District Court Notification 2025: తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజే మనకు ఎటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం ఇచ్చే విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీసు సబర్డినేట్ అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 7th, 10th అర్హతలు కలిగి ఉన్నటువంటి తెలంగాణ యావత్తు ప్రజానికం అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు క్వాలిఫికేషన్ ఉండి ఉంటే. మరొక … Read more