DRDO లో భారీగా జాబ్స్ | DRDO DRDL Internship 2025 | Latest Jobs in Telugu
DRDO DRDL Internship 2025: DRDO నుండి అధికారికంగా Internship పోస్టుల కోసం బంపర్ DRDO DRDL Internship 2025 ఇప్పుడే విడుదలైంది. 6 నెలల పాటు మీకు ఈ ట్రైనింగ్ ఇస్తారు. DRDO మనకి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ వచ్చింది.. 60% మార్కులతో డిగ్రీ కంప్లీట్ అయితే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే … Read more