ECIL లో 412 బంపర్ జాబ్స్ | ECIL 412 Jobs Recruitment 2025 | Central Govt Jobs in Telugu
ECIL 412 Jobs Recruitment 2025: Electronics Corporation of India Limited (ECIL) నుండి మనకే 412 ITI Trade Apprentice పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది.. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ వివరాలు అనేది తెలుసుకుందాం. జాబ్ లొకేషన్ మనకు హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది కావున మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22 వరకు … Read more