గ్రామీణ వ్యవసాయ శాఖలో జాబ్స్ | MANAGE Jobs Notification 2025 | Latest Jobs in Telugu
MANAGE Jobs Notification 2025: గ్రామీణ వ్యవసాయ శాఖలో పని చేయడానికి MANAGE నుండి క్లర్క్, MTS జాబ్స్ కోసం MANAGE Jobs Notification 2025 వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ శాఖలో పనిచేయడానికి సంబంధించి MANAGE సంస్థ నుండి అధికారికంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాప్ – MTS, Steno, Clerk జాబ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విడుదలయ్యాయి. ఈ జాబ్స్ కి 10వ తరగతి,12th, … Read more