వ్యవసాయ శాఖలో జాబ్స్ | ICAR CRIDA Recruitment 2026 | Walkin Drive 2026

ICAR CRIDA Recruitment 2026: ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) ద్వారా మనకు రీసెర్చ్ అసోసియేట్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడమైతే జరిగింది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేయబడుతుంది. ఈ యొక్క ఉద్యోగాలు 26,000 నుంచి గరిష్టంగా 67,000 మధ్యలో జీతాలు అనేవి … Read more

మీసేవ లో బంపర్ జాబ్స్ | Meeseva Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu

Meeseva Jobs Recruitment 2025

Meeseva Jobs Recruitment 2025: తెలంగాణ రాష్ట్రంలో మీసేవ సెంటర్ల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ వచ్చింది. పని అయిపోయే విధంగా మీసేవ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలోనే హామీల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎమ్మార్వో వంటి ఆఫీసులకు వెళ్లకుండానే చిటికలో ఇంటర్నెట్ సహాయంతో మీసేవ కేంద్రాల ద్వారా పనులు కానివ్వచ్చు.  ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి కోసం ఈ యొక్క మీసేవ సెంటర్లు ఏర్పాటు సంబంధించిన నోటిఫికేషన్ చక్కగా ఉపయోగపడుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ … Read more

ICAR లో Govt జాబ్స్ | ICAR Recruitment 2025 | Central Govt Jobs 2025

ICAR Recruitment 2025

ICAR Recruitment 2025: సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ – ICAR – CRIDA అండ్ నుండి యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ కి ICAR Recruitment 2025 వచ్చింది. డిగ్రీ అర్హతతో అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి 21 నుంచి 45 సంవత్సరాలు వరకు వయసు ఉంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేయవచ్చు.30 వేల రూపాయలు జీతం ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే డైరెక్ట్ గా ఎటువంటి పరీక్ష … Read more

error: Content is protected !!