వాతావరణ శాఖ లో జాబ్స్ | IMD Notification 2025 | Central Govt Jobs 2025
IMD Notification 2025: భారత వాతావరణ శాఖ – IMD ద్వారా మనకి అడ్మిన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు సైంటిస్ట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే డిసెంబర్ 14 వరకు కూడా దరఖాస్తులనేవి పంపించుకోవచ్చు. ఎవరైతే ఎంపికయ్యారో వారందరికీ కూడా 29 వేల రూపాయల నుంచి 1,23,000 వరకు కూడా నెలవారీ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి … Read more