NIT లో బంపర్ జాబ్స్ | NITTH Recruitment 2025 | Latest Jobs in Telugu
NITTH Recruitment 2025: National institute of technology హాస్టల్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అకౌంటెంట్ హాస్టల్ మేనేజర్ అకౌంట్ ఆఫీసర్ కన్సల్టెంట్ ఇంజనీర్ వంటి పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు డిసెంబర్ 13వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవచ్చు. ఈ పోస్టులన్నీ కూడా మనకు తాత్కాలిక విధానంలో అంటే కాంట్రాక్ట్ విధానంలో మనకు విడుదల చేయడం జరిగింది. … Read more