ISRO లో బంపర్ జాబ్స్ | ISRO VSSC Recruitment 2025 | Central Govt Jobs 2025
ISRO VSSC Recruitment 2025: ISRO నుండి 29 పోస్టులకు సంబంధించి 29 పోస్టులకు సంబంధించి డ్రైవర్ మరియు కుక్ అనే జాబ్స్ అనేది విడుదల చేశారు. దేశం గర్వించదగే సంస్థలో ఎవరైతే పని చేద్దామనుకుంటున్నారో వారందరికీ కూడా మంచి అవకాశం గా చెప్పవచ్చు. కకనీసం నీకు 10th కచ్చితంగా ఉన్నట్లయితే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయవచ్చు. మీకు ఎటువంటి … Read more