12th అర్హత తో జాబ్స్ | JMI Recruitment 2025 | Central Govt Jobs 2025
JMI Recruitment 2025: జామియా మిలియా ఇస్లామియా బోర్డు నుంచి అధికారికంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 50 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన గడువులోపు దరఖాస్తులనేవి సమర్పించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ లైబ్రరీ సెక్యూరిటీ ఇంజనీరింగ్ మరియు అకౌంట్స్ విభాగాలలో పలు వేకెన్సీస్ … Read more