వైజాగ్ లో త్వరలో 30,000 జాబ్స్ | Vizag New IT Company Jobs | IT Companies in Vizag
Vizag New IT Company Jobs: Vizag New IT Company Jobs – మన వైజాగ్ లో ప్రముఖ ఐటీ కంపెనీ Cognizant ఐటీ హబ్ ను అభివృద్ధి చేసే విధంగా 1500 కోట్ల పెట్టుబడి తో చాలా పెద్ద టెక్స్ సెంటర్ ని పెట్టబోతోంది. దీనికోసం ఏకంగా 22 ఎకరాలు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈ కంపెనీ రావడంతో మన రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 … Read more